గవర్నర్‌కు ఆహ్వానం పలికిన తెలంగాణ విమోచన కమిటీ

RR: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను గురువారం తెలంగాణ విమోచన కమిటీ సభ్యులు, షాద్‌నగర్ బీజేపీ నేత, కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.సెప్టెంబర్ 11న ప్రసాద్ సినీ థియేటర్‌లో 'రజాకార్' సినిమాను ప్రత్యేక ప్రదర్శనగా నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఆహ్వానించారు.