VIDEO: బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే ?

VIDEO: బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే ?

కర్నూలు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి మాట్లాడారు. తాను హిందూపురం నుంచి నంద్యాలకు వెళ్తుండగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు చెప్పారు. చూట్టూ భారీ మంటలు ఉండటంతో బస్సు దగ్గరికి వెళ్లలేకపోయామని అన్నారు. మంటలు ఎగసిపడుతుండగా రమేశ్ అనే వ్యక్తి అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చారని చెప్పారు.