ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని సాంస్కృతిక కార్యక్రమం..

ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని సాంస్కృతిక కార్యక్రమం..

ADB: ఎలక్షన్ కమిషనర్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఖానాపూర్ బస్టాండ్‌లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం... నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక బస్టాండ్‌లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని సాంస్కృతిక కార్యక్రమం.. మద్యం, మాంసం ప్రభావాలకు లొంగకుండా సేవ చేసేవారికి ఓటు హక్కును వినియోగించుకోవాలని సాంస్కృతి కార్యక్రమం చేసిన కళాకారులు...