VIDEO: మృతదేహంతో ప్రధాన రహదారిపై ఆందోళన..
HNK: భీమదేవరపల్లి మండలం మంగల్ పల్లిలో బస్సు స్టేజ్ వద్ద సోమవారం మట్టి టిప్పర్ లారీ బైక్‌పైను ఢీ కొట్టడంతో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి అంబాల రాజు గాయపడ్డాడు. దీంతో కిరణ్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. పోలీసులు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు.