గిరిజా ప్రియదర్శిని మృతి బాధాకరం

గిరిజా ప్రియదర్శిని మృతి బాధాకరం

NRML: హైకోర్టు జస్టిస్ గిరిజ ప్రియదర్శిని అనారోగ్యంతో మృతి చెందడం న్యాయవ్యవస్థకు తీరని లోటని ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మంత్రా రాజం సురేష్ అన్నారు. ప్రియదర్శిని మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ సోమవారం ఖానాపూర్ బార్ అసోసియేషన్‌లో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఖానాపూర్ కోర్ట్ మంజూరుకు గిరిజ ప్రియదర్శిని కృషి చేశారన్నారు.