ఆన్‌లైన్ కంటెంట్‌తో సివిల్స్ ర్యాంక్

ఆన్‌లైన్ కంటెంట్‌తో సివిల్స్ ర్యాంక్

CTR: UPSC ఫలితాల్లో పలమనేరు వాసి శ్రీకాంత్ 904వ ర్యాంకుతో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో దొరికే కంటెంట్‌ను వినియెగించుకుంటే విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విషయ నిపుణుల వద్ద సరైన గైడ్ లైన్స్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవడం తప్పని సరి అన్నారు.