300ఏళ్ల చరిత్ర.. అగ్గిపెట్టెలో పట్టె చీర!

300ఏళ్ల చరిత్ర.. అగ్గిపెట్టెలో పట్టె చీర!

KKD: ఉప్పాడ పట్టు చీరల్లో వాడే 'జమ్దానీ' పద్దతి మూలాలు బంగ్లాదేశ్‌లో ఉన్నాయని చాలా మందికి తెలియదు. 18వ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి తీసుకరాగా.. ఉప్పాడ నేతన్నలు ఈ కళను మరింత అద్భుతంగా ఆధునీకరించారు. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళను ఉప్పాడ నేతన్నలు ఒక విశిష్ట శైలిని రూపొందించారు. అత్యంత తేలికగా ఉండే ఈ చీరలను అగ్గిపెట్టెలో పట్టేంత నైపుణ్యంతో నేయడం వీరి ప్రత్యేకత.