VIDEO: మత్తుపదార్థాలు వినియోగించకండి: CI సుబ్బరాజు

ప్రకాశం: యువత భవిష్యత్తును, కుటుంబ జీవితాలనుహరిస్తున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అద్దంకి CI సుబ్బరాజు తెలిపారు. మంగళవారం అద్దంకిలో బస్టాండ్ వద్ద ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. CI మాట్లాడుతూ..గంజాయి, డ్రగ్స్‌కు విద్యార్థులు, యువత ఎక్కువగా బానిసలవుతున్నారన్నారు