శ్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

శ్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

ATP: రాప్తాడు నియోజకవర్గంలో శ్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. మొత్తం రూ. 4.48 కోట్ల విలువైన రుణాలను లబ్ధిదారులకు అందజేయగా.. ఈ రుణాలు చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలను అభివృద్ధి చేయడంలో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.