VIDEO: ఆసుపత్రికి రూ.కోటి విలువైన వైద్య పరికరాలు

VIDEO: ఆసుపత్రికి రూ.కోటి విలువైన వైద్య పరికరాలు

KDP: కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు రూ.కోటి విలువైన ఆధునిక వైద్య పరికరాలు చేరాయి. MLA పుత్తా చైతన్యరెడ్డి ప్రత్యేక చొరవతో ఈ పరికరాలు సమకూరినట్లు సూపరింటెండెంట్ తాజుద్దీన్ తెలిపారు. ఇందులో ఈసీజీ మెషీన్లు, ఓటీ టేబుళ్లు, ఓటీ లైట్లు, మల్టీ పారా మానిటర్లు, డెంటల్ చైర్, పవర్ గ్రిడ్ వంటి పరికరాలు ఆయన ఉన్నాయి.