VIDEO: హామీల అమలుపై బీజేపీ ఆగ్రహం

VIDEO: హామీల అమలుపై బీజేపీ ఆగ్రహం

NRML: ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు. భైంసా పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, పలు హామీలకు నిధులు కేటాయించకుండా ప్రజలను నిరాశపరుస్తోందని అన్నారు. రైతులకు రైతుభరోసా, కొత్త పెన్షన్లు, కూలీలకు ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.