తాళ్లపల్లెలో క్యాన్సర్‌పై అవగాహన

తాళ్లపల్లెలో క్యాన్సర్‌పై అవగాహన

KDP: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా తాళ్లపల్లె ప్రభుత్వ వైద్యురాలు డా. సుభాషిణి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. బీపీ, షుగర్‌తో పాటు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ముందస్తు గుర్తింపు ద్వారా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు.