శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి

కోనసీమ: శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం అన్నయ్యపేట గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.