బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

తూ.గో: బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అనపర్తిలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి టీడీపీ నేతలు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, తమలంపూడి సుధాకర్ రెడ్డి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.