జిల్లాలో మరో హైవేకు శ్రీకారం

AKP: జిల్లా మాకవరపాలెం - యలమంచిలి హైవే రోడ్ పనుల నిర్మాణం శరవేగంతో ముందుకు సాగుతుంది. యరకన్నపాలెం మీదుగా వాక రోడ్ నిర్మాణంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు . 50 ఏళ్ల నాటి కళ అయ్యన్నపాత్రుడు చొరవతో తీరింది అంటున్న స్థానికులు. యలమంచిలి - మాకవరపాలెం మధ్య సుమారు పదిహేను కిలోమీటర్లు తగ్గుతున్న దూరం.