'పురాతన వస్తువులను మ్యూజియంకు అందివ్వాలి'
BHNG: జిల్లాలోని వివిధ గ్రామాల్లో పురాతన వస్తువులు, పరికరాలు, విగ్రహాలు, నాగండ్లు, వ్యవసాయ పరికరాలు, రాతి, ఇత్తడి విగ్రహాలు బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియానికి అందివ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు తెలిపారు. పూర్తి వివరాల కోసం 9848015364 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.