వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* KUలో ఈ నెల 15 నుంచి ముఖ గుర్తింపు హాజరు అమలు: ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం
* నర్సింగపురంలో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన MLA యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్తలు
* ఏనుగల్ గ్రామంలో యూరియా కోసం క్యూ లైన్‌లో భారులు తీరిన రైతులు
* నెక్కొండలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి