కరాటేలో గౌతమ్ కుమార్‌కి డెన్ 4బెల్ట్ అవార్డు

SKLM: సినీ హీరో సుమన్ చేతులు మీదుగా సోమవారం విశాఖఫట్నంలో కరాటేలో డెన్ 4బెల్ట్ అవార్డును కోటబొమ్మాళి విద్యుత్ నగర్‌కు చెందిన సోమ గౌతంకుమార్ అందుకున్నారు. వికాస్ చీఫ్ పౌండర్ మల్లికార్జునగౌడ్ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హీరో సుమన్ ఈ అవార్డులను అందజేశారు. జెడ్పీ హైస్కూల్‌లో గౌతమ్ కుమార్ తండ్రి సంజీవరావు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.