వైసీపీ అధ్యక్షులతో బూచేపల్లి సమావేశం
ప్రకాశం: ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ మండల, పట్టణ అధ్యక్షులతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలను వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి ఛైర్‌పర్సన్ వెంకాయమ్మ, పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.