'ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం'

'ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం'

SRCL: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇవాళ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు చెక్కలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.