సర్పంచ్ అభ్యర్థి మద్దతుగా ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే.

సర్పంచ్ అభ్యర్థి మద్దతుగా ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే.

WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని ముచ్చింపుల గ్రామంలో నిన్న సాయంత్రం BRS పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోనగాని మోహన్ మద్దతుగా బుధువారం మాజీ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ సహకారంతో గ్రామాలు అభివృద్ధి చెందాయని వెల్లడించారు. గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్ అభ్యర్థి గెలిపించాలని ప్రజలను కోరారు.