సంగమేశ్వర స్వామికి విశేష ధూపం హారతి

సంగమేశ్వర స్వామికి విశేష ధూపం హారతి

SRD: తెలంగాణలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పురస్కరించుకుని పార్వతీ సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం ధూపము హారతి, మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.