ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: ఎంపీ నాగరాజు

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: ఎంపీ నాగరాజు

కర్నూలు: పదవతరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. సోమవారం ఢిల్లీ నుంచి ఆయన ప్రకటన విడుదల చేశారు. సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థి తమకు వచ్చిన సమాధానాలను ముందుగా రాయాలని సూచించారు. నిర్ణీత సమయంలో గానే పరీక్షా కేంద్రంలో వెళ్లాలని సూచించారు.