శ్రీ గౌరీ పరమేశ్వరుల నిమజ్జనం

AKP: శ్రీ శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా గొలుగొండ మండలం రావణాపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ జాతర మహోత్సవం హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం డప్పుల కోలాటలు, చీర సారెల పెట్టి బేండు మేళల ఊరేగింపుతో రావణాపల్లి రిజర్వాయిర్‌లో గ్రామస్తులు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.