సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం: ఎంపీ

సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం: ఎంపీ

SDPT: సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశంలో నూటికి 80% మందికి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత బీజేపీదే అన్నారు.