మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం

మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం

అల్లూరిలో మావోయిస్టులపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పుల్లో మరణించిన వారికి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అగ్రనేత హిడ్మా, అతడి భార్య రాజే మృతదేహాలకు పోస్టుమార్టం జరిగింది. కాగా ఆసుపత్రికి అతడి సోదరుడు, భార్య సోదరి, గ్రామ సర్పంచ్ హాజరైనారు.