తల్లి కోసం బాలుడి తపన.. కన్నీళ్లు తెప్పించే వీడియో

తల్లి కోసం బాలుడి తపన.. కన్నీళ్లు తెప్పించే వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో కన్నీళ్లు తెప్పించేలా ఉంది. వడదెబ్బ కారణంగా రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన తల్లి కోసం బాలుడు పడిన తపన చేస్తే కన్నీళ్లు ఆగవు. ఎవరూ సహాయం చేయకపోవడంతో.. నీళ్ల కోసం తానే పరుగులు పెట్టాడు. చెప్పులు లేక కాళ్లు మండుతున్నా లెక్క చేయకుండా.. తల్లి కోసం నీళ్లు తీసుకెళ్లి గొంతు తడిపాడు.