VIDEO: సజ్జనార్‌పై మల్లన్న ఘాటు వ్యాఖ్యలు
HYD: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. iBOMMA రవి భార్య పట్టించకపోతే.. మీరు అతడిని కనిపెట్టగలరా? సైబర్ క్రైమ్‌లో ట్రేస్ అవుట్ కాని కేసులు చాలా ఉన్నాయి. దమ్ముంటే వాటిని ట్రేస్ చేయండి. ఎన్నడైనా నిజాయతీగా ఎన్ కౌంటర్ చేశావా? దోపిడీ దొంగలను పక్కన కూర్చోబెట్టుకున్నావ్ అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై విమర్శలు గుప్పించారు.