50 విమానాశ్రయాల్లో ఉచిత వైఫై: కేంద్రమంత్రి
50 విమానాశ్రయాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. 10 విమానాశ్రయాల్లో కిడ్స్ జోన్లను, 16 ఎయిర్ పోర్టులలో ప్లెబ్రరీ వసతి, 11 వాటిల్లో స్థానిక ఉత్పత్తులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఉదాన్ 2.0 కింద అన్ని ప్రధాన ఎయిర్‌పోర్టులను చిన్న విమానాశ్రయాలకు అనుసంధానం చేస్తామని తెలిపారు.