ANU బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

ANU బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్ నెలలో జరిగిన బీఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం విడుదల చేశారు. పరీక్షా ఫలితాలలో విద్యార్థులు 57.87% ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.