భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌గా రమేష్

యాదాద్రి: జిల్లా వ్యాప్తంగా పలువురు సీఐలను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వుల జారీ చేశారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్టలో పనిచేస్తున్న ఎం. రమేష్ భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కందుకూరి సురేష్ కుమార్ స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీపై వెళ్లారు.