VIDEO: హోమియోపతి వైద్య శిబిరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: హోమియోపతి వైద్య శిబిరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యం ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను అందించే విధానం అని అన్నారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.