'దేశ ప్రజల క్షేమమే మా ధ్యేయం'

SRPT: స్వాతంత్య్ర దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్య్రం సాధించుకున్నామని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని మహిళా మండలిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.. రాజ్యాంగం మనకు అనునిత్యం మార్గదర్శనం చేస్తోందని అన్నారు.