పాకిస్తాన్ జాతీయులను వెనక్కి పంపాలని ఎస్పీకి వినతి

SRD: జిల్లాలో అక్రమంగా ఉన్న పాకిస్తాన్ జాతీయులను వెనక్కి పంపాలని కోరుతూ జన జాగరణ సంస్థ ఆధ్వర్యంలో ఎస్పీ పరితోష్ పంకజ్‌కు సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో ఇవాళ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శివశంకర్, ప్రధాన కార్యదర్శి సాయికిరణ్, నాయకులు విష్ణు, శివ సాయి, శివకుమార్, రాజేందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.