'ఘన్‌పూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి'

'ఘన్‌పూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి'

JN: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నారు. ఘన్‌పూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత ఉపాధిపై పరిశ్రమలు నెలకొల్పాలని అన్నారు.