కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణుల నిరసన
MNCL: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో వీగిపోయేలా చేసిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాలలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. చట్ట సభల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు నీరుగార్చాయని ఆరోపించారు.