గురుకుల విద్యార్థులకు అభినందించిన కలెక్టర్

గురుకుల విద్యార్థులకు అభినందించిన కలెక్టర్

PDPL: కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తన ఛాంబర్‌లో మైనారిటీ గురుకులంలో ఇంటర్మీడియట్ అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. జిల్లా మైనారిటీ అధికారి నరేష్ కుమార్, విద్యార్థులతో కలిసి ఫలితాలను వివరించారు. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. మంచి ఫలితాలతో జిల్లాకు పేరు తెచ్చారని ప్రశంసించారు.