వీవోఏలకు స్మార్ట్ ఫోన్‌ల పంపింణీ

వీవోఏలకు స్మార్ట్ ఫోన్‌ల పంపింణీ

BPT: బల్లికురవ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో సోమవారం వీవోఏలకు ప్రభుత్వం నుంచి మంజూరైన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం రాజారావు మాట్లాడుతూ.. సెర్ప్ (SERP) ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలను, ఇతర అధికారిక కార్యక్రమాలను సక్రమంగా ఆన్‌లైన్ చేయడానికే ఈ ఫోన్లను అందజేసినట్లు తెలిపారు.