ఏప్రిల్ 23 నుంచి టీజీఆర్టీసీ సమ్మె?

ఏప్రిల్ 23 నుంచి టీజీఆర్టీసీ సమ్మె?

TG: కార్మికుల సమస్యల పరిష్కారంపై ఈ నెల 13 తర్వాత స్పష్టత ఇస్తామని TGRTC జేఏసీ నేతలు ప్రకటించారు. 13న లేబర్ కమిషనర్, యాజమాన్యంతో చర్చలు జరిపాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఏప్రిల్ 23 నుండి సమ్మెకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం దేనికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు.