నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

MDK: నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని సికిందలాపూర్ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుదర్శన హోమం కూడా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ధనంజయ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.