విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఐటీ ముసుగులో ప్రజల ఆస్తుల దోపిడీ: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
➢ విశాఖ అక్కయ్యపాలెంలో ఉన్న పోర్ట్ స్టేడియాన్ని స్వాధీనం చేసుకున్న పోర్ట్ అధికారులు
➢ జ్ఞానాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
➢ కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్