VIDEO: ఉన్నఫళంగా నా పెన్షన్ తొలగించారు: దివ్యాంగురాలు

VIDEO: ఉన్నఫళంగా నా పెన్షన్ తొలగించారు: దివ్యాంగురాలు

సత్యసాయి: పెన్షన్‌కు ఉండాల్సిన వైకల్య శాతం తక్కువ ఉందని నోటీసు ఇచ్చి, ఉన్నఫళంగా తన పెన్షన్ తొలగించారని దివ్యాంగురాలు కళావతి మొరపెట్టుకున్నారు. చిలమత్తూరు మండలం కల్లుకుంటకి చెందిన దివ్యాంగురాలు కళావతికి పెన్షన్ తొలగిస్తూ నోటీసు అందింది. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 40% కంటే తక్కువ వైకల్యం ఉందని నోటీసు ఇచ్చి పెన్షన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.