VIDEO: ఎంఐఎం ఎమ్మెల్యేలపై కేవీఆర్ ఫైర్

VIDEO: ఎంఐఎం ఎమ్మెల్యేలపై కేవీఆర్ ఫైర్

KMR: భారత దేశ పౌరుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ గర్వపడాలని, భారతీయులందరూ భారత్ మాతాకి జై అనాల్సిందేనని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. వందేమాతరం ఆలపించే సమయంలో MIM సభ్యుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.