ఈనెల 20 నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు

ఈనెల 20 నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు

PPM: ఏపీఎస్ ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలు ఈనెల 20 నుండి జనవరి 19 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పి.వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. ఈ సౌకర్యం ఒక కిలో నుండి 50 కిలోల వరకు 10 కిలోమీటర్ల వరకు డోర్ డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో పార్సెల్‌ను అతి సురక్షితంగా, తక్కువ ధరకు గమ్యస్థానాలకు సరుకులను డెలివరీ సౌకర్యం ఉందని అన్నారు.