VIDEO: వైశాఖి వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం

VIDEO: వైశాఖి వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం

HYD: కేటీఆర్‌ని ‘వైశాఖి’ వేడుకలకు అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ ఆహ్వానించింది. అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్-వైశాఖి వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గురుద్వారా ప్రతినిధులు ఆహ్వానించగా.. వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను కేటీఆర్‌కు గురుద్వారా కమిటీ సభ్యులు అందించారు.