ఆలయాల్లో నిబంధనలు మార్పు

ఆలయాల్లో నిబంధనలు మార్పు

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో నిబంధనలను మార్పు చేశారు. అన్యమతస్థులు దర్శనానికి వచ్చిన వేళ కచ్చితంగా సనాతన ధర్మంపై విశ్వాసం ప్రకటిస్తూ అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. నటి సారా అలీఖాన్‌ వచ్చినా ఈ నిబంధన పాటించాలని బద్రీ-కేథార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది స్పష్టం చేశారు.