కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రేపు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ జయంతి వేడుకలు: కలెక్టర్ సిరి
✦ ఎమ్మిగనూరులో పన్నుపై 5% రాయితీ అవకాశం: మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి
✦ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్
✦ సిద్ధపల్లెలో వడదెబ్బతో ఉపాధి కూలి మృతి