VIDEO: బస్సు నడిపిన ఎమ్మెల్యే

కృష్ణా: సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా శుక్రవారం స్త్రీ శక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉయ్యూరు బస్ స్టాండ్‌లో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ పథకాన్ని నియోజకవర్గ ప్రజలకు లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన బస్సును తోలుతూ ముందుకు సాగారు. ఈ క్రమంలో బస్సులోని మహిళలంతా నినాదాలు చేశారు.