నేటి నుంచి ఢిల్లీలో RSS శతాబ్ధి ఉత్సవాలు

నేటి నుంచి ఢిల్లీలో RSS శతాబ్ధి ఉత్సవాలు

ఢిల్లీలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు RSS శతాబ్ధి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపుగా 2000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం పంపటం విశేషం. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ RSS 100 సంవత్సరాల నిర్వహణపై చర్చ జరగనుంది. రెండవ రోజు భవిష్యత్ కార్యాచరణ, మూడో రోజు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌తో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉండనుంది.