సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం..!
KMM: జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ జరుగుతుంది. అయితే సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 21వ వార్డును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో ఆ పార్టీ అభ్యర్థి మందపాటి ప్రభాకరరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి మల్లూరు అంకమ్మరాజుపై 52 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.